మహిళ హత్య
భీర్కూర్ : మండలంలోని దుర్కి గ్రామంలోని హనుమాన్ కాలనీ శివారులో ఒక లచ్చవ్వ(45) అనే మహిళను తెలియని దుండగులు అత్యాచారం చుసి చంపివేశారు. ఈమెను బలవంతంగా పంట పొలాల్లోకి తీసుకోళ్లి అత్యాచారం చెసి హత్య చెసినట్టు పోలీసులు గుర్తించారు, మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.