మార్కెట్ కమీటీ కార్యాలయాన్ని ముట్టడించిన పత్తి రైతులు
వరంగల్: ఎనుమాముల మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని పత్తి రైతులు ఈ ఉదయం ముట్టడించారు. మార్కెట్‌కు తరలించిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. వెంటనే పత్తిని సీసీఐ కోనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. వెంటనే పత్తిని కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.