మాల మహానాడు కార్యకర్తల ఆందోళన
హైద్రాబాద్: అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మాల మహారాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు, కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న ఎల్బీ స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.