మాసబ్ చెరువు కట్ట వద్ద గుర్తుతెలియని మృతదేహం
తుర్కయాంజాల్: నాగార్జునసాగర్ రహదారి తర్కయాంజల్ మాసబ్ చెరువు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉంది. ఇతనిని హత్యచేసి ఇక్కడ పడేసి నట్లుగా వనస్థలిపురం పోలీసులు అనుమానిస్తున్నారు.