మిషన్ కాకతీయ పరునులు ప్రారంభించిన మంత్రి జోగు రామన్న

z6kr92biచెరువులు గ్రామానికి తల్లి లాంటిదని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జండాపూర్లో మిషన్ కాకతీయ పనులను తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రారంభించారు. మిషన్ కాకతీయ ద్వార చెరువులు పునరుద్దరణ జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకానికి అందరు సహకరించాలని మంత్రి కోరారు.