ముంబైలో మరణ మృదంగం

` ఒక్క రోజులోనే 21 మంది మృతి

` మొత్తం 343కు చేరిన మృతు

` భారత్‌లో 40మే దాటిన కరోనా కేసు

ముంబయి,మే 3(జనంసాక్షి): దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా కేసు విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 441 కరోనా పాజిటివ్‌ కేసు నమోదుకాగా 21 మంది బాధితు కరోనా మహమ్మారికి బయ్యారు. దీందో ముంబయిలో నమోదైన మొత్తం కేసు 8,613కి చేరగా.. మృతు సంఖ్య 343కి చేరిందని బీఎంసీ అధికాయి తెలిపారు. ఇవాళ 100 మంది బాధితు కోుకొని డిశ్చార్జ్‌ అవడంతో ఈరోజువరకు 1,804 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ముంబయిలో 6,466 యాక్టివ్‌ కేసున్నాయని బీఎంసీ అధికాయి వ్లెడిరచారు.భారత్‌లో 40మే దాటిన కరోనా కేసుభారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసు 40మే దాటాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 2487 కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ కాగా..83 మంది ప్రాణాు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితు సంఖ్య 40,263కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 28,070 మంది చికిత్స పొందుతున్నారు.  10887 బాధితు కోుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇవాళ్టి వరకు 1306 మంది కరోనా వ్ల చనిపోయారు. కేరళలో ఆదివారం కూడా జీరో కేసు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్నప్పటికీ కేరళలో  తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కొత్తగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదుకాలేదని ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైజ తెలిపారు. గత మూడు రోజుల్లో   సున్నా కోవిడ్‌`19 కేసు నమోదవడం ఇది రెండోసారి.  కరోనా బాధిత వ్యక్తి ఒకరు ఇవాళ కోుకోని డిశ్చార్జ్‌ అయ్యారు. కన్నూర్‌లోని కరోనా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న పేషెంట్‌కు ఇవాళ టెస్ట్‌ చేయగా నెగెటివ్‌ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 95 యాక్టివ్‌ కరోనా కేసున్నాయి.  ఆదివారం వరకు రాష్ట్రంలో మొత్తం 500  మందికి కరోనా సోకగా ఇప్పటి వరకూ  401 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వ్ల కేవం నుగురు మాత్రమే చనిపోయారు.