*ముఖ్యమంత్రికి కె సి ఆర్ కు ఘన స్వాగతం పలికిన కొడకండ్ల మండల టి ఆర్ యస్ నాయకులు*

కొడకండ్ల, అక్టోబర్ 01 ( జనంసాక్షి )
 తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యర్థన మేరకు వరంగల్ లో ప్రతిమ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జనగామ జిల్లా మీదుగా వెళ్తున్నా సందర్బంగా  కొడకండ్ల మండల  టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిందే రామోజీ ఆధ్వర్యంలో జనగాం జిల్లా బైపాస్ రోడ్డు వద్ద పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి,మార్కెట్ చెర్మెన్ పేరం రాము, ఎంపీపీ ధారవత్ జ్యోతి, మండల రైతు బంధు అధ్యక్షులు దికొండా వెంకటేశ్వరరావు,రాష్ట్ర ఎం.ఆర్.ఈ. జి.ఎస్.కౌన్సిల్ సభ్యులు అందే యాకయ్య, మండల్ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు పసునూరి మధుసూదన్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు అసిఫ్, మండల సీనియర్ నాయకులు చెంచు రాజిరెడ్డి, బాకి ప్రేమకుమార్, ఎంపీటీసీ రాంకోటి,మండల యూత్ అధ్యక్షుడు సతిష్ గౌడ్, ఎస్.టి. సెల్ అధ్యక్షుడు భూక్యా మగ్యా నాయిక, బీసీ సెల్ అధ్యక్షుడు తండా రమేష్,సర్పంచ్ లు మహేష్, రాములు,నాయకులు సుధీర్ రెడ్డి,  గ్రామపార్టీ అధ్యక్షుడు శ్రీను,లింగయ్య ఎఫ్.ఎస్.సి.ఎస్. డైరెక్టర్స్ తూకారం, ఉప్పలయ్య గౌడ్, రైతు కోఆర్డినేటర్ పుస్కురి సంపత్ రావు,మల్లేష్,అనపురం మధు, తాళ్ళ శోభన్,శ్రీను ఇంద్రారెడ్డి, నరేష్,నాయక్, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.