-->

 ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ

ముస్తాబాద్ జులై 30 జనం సాక్షి
ముస్తాబాద్ మండల చిప్పలపల్లి గ్రామం   జడ్పీటీసీ గుండం నర్సయ్య  మరియు టిఆర్ఎస్  పార్టీ మండల అధ్యక్షుడు భోంపేల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో సీఎం ఏఫ్ చెక్కు పంపిణీ చేయడం జరిగింది.లబ్దిదారుడు,ఓగులపురం నారగౌడ్ గారికి 39 500రూపాయలచెక్కుఅందచేయడంజరిగింది.              ఈ కార్యక్రమంలో సర్పంచ్ తడెపు జ్యోతి ఎల్లం  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోమ్మటి రాజమల్లు  తెరాస సీనియర్ నాయకులు మచేటి లక్ష్మణ్  భరత్ రాజిరెడ్డి లింగం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.లబ్ది దారులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి  కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు