ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ ఎంపీపీ
ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో మండల ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు చెందిన అంకని పుష్పలత 30000, అంకని దేవవ్వ 15000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, మండల జెడ్పిటిసి గుండం నర్సయ్య, తెరాస పార్టీ అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు, సర్పంచ్ కాశోల్ల పద్మ,దుర్గాప్రసాద్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు బాలకృష్ణ, తెరాస మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు రోడ్డ దేవదాస్, తెరాస నాయకులు అంకని ప్రభుదాస్,కర్రల్లో బాలయ్య, జోగెల్లి రాజానర్సు,అంకని లింగయ్య, మచ్చ చంద్రయ్య,మచ్చ నర్సింగం మరియు తెరాస కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెక్కులను స్వీకరించిన లబ్ధిదారులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి మరియు మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపడం జరిగింది