ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో

 

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో ఉన్న ఐలాండ్ లో చిక్కుకున్న 9 మంది వ్యవసాయ కూలీలు సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం NDRF లేదా హెలికాప్టర్ ద్వారా ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సంఘటన పై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, కలెక్టర్ రవి, ఎస్సీ సిధూ శర్మ, మరియు జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తున్నారు.