ముగిసిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింతి. దాదాపు గంటన్నర పాటు సాగిన కోర్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.