మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నిక
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 20(జనం సాక్షి)
మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయిస్ యూనియన్ (CITU)*
*కరీంనగర్ జిల్లా 10 వ మహాసభలు హుజురాబాద్ లో మంగళ వారం జరిగాయు. ఈ మహాసభలలో జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
గౌరధ్యక్షులు: గీట్ల ముకుందరెడ్డి.
వర్కింగ్ ప్రెసిడెంట్ : కాంపెల్లి పోచయ్య
అధ్యక్షులు : అసోద రవిందర్
ఉపాధ్యక్షులు: కవ్వంపల్లి మల్లేశం, MDఅజ్జు,
రాచపల్లి సరోజన, ముక్కెర బుజ్జమ్మ,
కవ్వంపల్లి రవి,
వడ్లూరి అంజయ్య,
ప్రధాన కార్యదర్శి: జనగం రాజమల్లు. సహాయ కార్యదర్శులు:- కుడితుల శంకర్, రామగిరి శ్యామ్. తూముల కుమార స్వామి. దాసరం మురళి, దేవునూరి శ్యాంసుందర్, కొలపురి శంకర్
కోశధికారి : దాసరి రాజమల్లయ్యలు ఎన్నికయ్యారు.