మునుగోడులో క్రికెట్ టోర్నమెంట్
మునుగోడు సెప్టెంబర్21(జనంసాక్షి):
మండల కేంద్రంలో ఈనెల 27నుంచి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా మునుగోడులో ప్రైమ్ మినిస్టర్ కప్ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు.ఈటోర్నమెంట్లో మునుగోడు నియోజకవర్గం నుంచి 6మండలాల క్రీడాకారులు పాల్గొనుటకు ఈనెంబరును7286882287సంప్రదించం డి.
Attachments area