మునుగోడులో రామన్నపేట కాంగ్రెస్ నాయకులు ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం
రామన్నపేట అక్టోబర్ 22 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ని అధిక మెజార్టీతో గెలిపించాలని రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, పిసిసి రాష్ట్ర కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొండేటి మల్లయ్య లతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. వారితో పాటు
మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జమీరుద్దీన్, మాజీ MPTC సాల్వేర్ అశోక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మహమ్మద్ ఏజాస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ మహబూబా అలీ గ్రామ శాఖ అధ్యక్షులు తాటిపాముల జంగయ్య మిరియాల నరేష్, లింగస్వామి, గోవర్ధన్, గంగాదేవి వెంకటేష్, గంగాదేవి జంగయ్య, బచ్చ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area