ముర్రుపాలు బిడ్ధకు ఎంతో ఆరోగ్యకరం.

మల్లాపూర్(జనంసాక్షి)ఆగస్టు:06 మండలంలోని సాతరం గ్రామంలో శనివారం తల్లి పాల
వారోత్సవలు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు తల్లిపాల వారోత్సవాలను పురష్కరించుకోని.అలాగే అక్షరాభ్యాసం అన్నప్రన్నం చేపట్టారు . ఎంపీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ పుట్టిన గంటలో బిడ్డకు ముర్రుపాలు ఇవ్వడంతో శిశువుకు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం.పీ.టి.సి శ్రీనివాస్ సర్పంచ్ బోడ్డు సుమాలత రాజేష్, ఉప సర్పంచ్ మేడకోకుల శ్రీనివాస్, ఎం.పీ.టీ.సి గున్నల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి పంచాయతీ కార్యదర్శి వినోద్ , అంగన్వాడీ టీచర్లు మమాతరాణి,అన్నపూర్ణ, , బి.వనిత, ఏఎన్ఎం పధ్మ, ఆశా వర్కర్లు లత పద్మ రాజేశ్వరి , గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు.