ముల్కనూర్ కేంద్రంగా హాస్పటల్ ను కేటాయించాలి
భీందేవరపల్లి MRO ఆఫీస్ ముందు నిరసన
పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్
బీజేపీ భీందేవరపల్లి మండల అధ్యక్షులు
భీమదేవరపల్లి మండలం జూలై (26) జనంసాక్షి న్యూస్
భీందేవరపల్లి మండలం ముల్కనూర్ లో హాస్పటల్ ను కేటాయించాలని డి ఎం హెచ్ ఓ గారికి కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ ముందు ధర్నా చేయడం జరిగింది నిరసన దీక్ష చేయడం జరిగింది అనేక మార్లు భారతీయ జనతా పార్టీ హాస్పటల్ గురించి కొట్లాడుతుంటే కూడా ఇప్పటివరకు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పాలనను వదిలేసి పార్టీ డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు తప్ప పట్టించు ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. భీమదేవరపల్లి మండలంలో 50 వేల మంది పాపులేషన్ ఉన్నటువంటి ఈ మండలంలో కనీసం గైనకాలజిస్ట్ గాని ఎమర్జెన్సీ డాక్టర్లు గాని లేకపోవడం ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. హాస్పిటల్ పక్కన మురికికుంట తొలగించాలని గ్రామపంచాయతీ వరకు పాదయాత్ర చేస్తూ కనీసం పట్టించుకునేటువంటి అధికారులు ప్రజా ప్రతినిధులు ఎవ్వరు లేరు అని చెప్పి తెలియజేస్తూ. ఈ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఆయుష్మాన్ భారత్ లాంటి కార్డ్స్ ఇస్తున్నా తెలంగాణలో ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యం అయినటువంటి పాలన సాగుతోంది. బంగారు తెలంగాణ అని తెలంగాణ అప్పులపాలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భీమ్దేవరపల్లి మండలంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఎమర్జెన్సీ హాస్పిటల్ లేక అంబులెన్స్ లేక ప్రాణాలు కోల్పోతూ ఉంటే కూడా పట్టించుకోవడం లేదు అంటే నిమ్మకు నీరు ఎత్తినట్లు ప్రజాప్రతినిదులు వ్యవహారిస్తున్నారు. తెలంగాణలో రాబోయేది. బిజెపి ప్రభుత్వం హుస్నాబాద్ లో బిజెపి జెండా ఎగరేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఆదుకుంటూ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాచర్ల కుమార్ స్వామి. ఊసకోయిల కిషన్. గుండెల్లి సదానందం. గోదాల సంపత్. అంబీర్ కవిత. బొల్లంపల్లి శ్యామ్. అయిత సాయి తేజ. ములుగు సంపత్. తాళ్ల పెళ్లి సతీష్. ముంజల నారాయణ. జనగాని కుమారస్వామి.బైరి మాధవి.బిట్టు.ఉదయ్.మొదలగు తదితరులు పాల్గొన్నారు
