మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి మదన్మోహన్ రావు
జనం సాక్షి,చెన్నారావుపేట
మండల కేంద్రంలోని కట్టయ్య పల్లెకు చెందిన కోరే కొమురయ్య ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి, మనో దైర్యం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి మదన్మోహన్ రావు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వనపర్తి మల్లయ్య,కుంభం కోమల్ రెడ్డి, కక్కేర్ల రవీందర్ గౌడ్,మాజీ కార్పొరేటర్ రామలింగం,రావుల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.