*మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జెడ్పిటిసి.

 చిట్యాల23( జనం సాక్షి) మండలంలోని జూకల్  గ్రామంలో ఇటీవల మరణించిన  చాడా సాంబారెడ్డి  కుటుంబాన్ని ఆదివారం జెడ్పిటిసి గొర్రె సాగర్ పరామర్శించి తమ సంతాపం తెలిపారు .వారి వెంట సర్పంచ్ పుట్టపాక మహేందర్, ఎంపీటీసీ జంబుల తిరుపతి, పిఎసిఎస్ డైరెక్టర్లు  పోరెడ్డి సుదర్శన్ రెడ్డి, గుర్రం మహేందర్,   ఉపసర్పంచ్ చాడా ఆనంద్ రెడ్డి ,రేగురి సమ్మి రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.