మృతుల కుటుంబాలను ఓదార్చిన రూరల్‌ ఎస్పీ

 

నవాబుపేట : డీసీఎం బోల్తాపడి మృతిచెందిన పూలపల్లి రైతు కుటుంబాలను జిల్లా రూరల్‌ ఎస్పీ రాజకుమారి పరమార్శించారు. గుడిసె నిర్సంహులు మృతితో అనాధలైన ముగ్గురు పిల్లలకు చదువులు చెప్పించేందుకు చోరవ తీసుకుంటామని తెలియజేశారు.