మెండోరా మండల కేంద్రంలో ఘనంగ పౌర్ణమి ఉత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

 మెండోరా ,అక్టోబర్ 09( జనం సాక్షి) నిజమాబాద్ జిల్లా: మెండోరా మండలంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పౌర్ణమి సంద్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఆలయ పూజారి వేంకటేశ ఆచార్య  తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ  సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Attachments area