మెడికల్‌ స్ట్లీ కోసం సుప్రీం కోర్టుకు వెళతాం: ఎంపీ వివేక్‌

సుల్తానాబాద్‌: వైద్య కళాశాలలో సీట్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ పేర్కొన్నారు. సుల్తానాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని పక్షంలో సుప్రీం కోర్టుకైనా వెళతామని చెప్పారు. సమావేశంలో ఆన్నయ్య, చంద్రమౌళి, జగన్‌, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు