మెదక్ జిల్లాలో సీఎం ఇందిరమ్మబాట ప్రారంభం
మెదక్ : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. దుబ్బాక మండలం చీకోడుకు సీఎం చేరుకున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారు లతో సమావేశమయ్యారు. జీల్లాలో మూడు రోజులపాటు తోమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 260 కిలోమీటర్ల మేర సీఎం పర్యటించనున్నారు.