మే 3 తర్వాతే నిర్ణయం : ప్రధాని

మరికొంతకాం పాటు లాక్‌డౌన్‌ కొనసాగింపులాక్‌డౌన్‌తో నష్టపోయిన రాష్టాన్రు ఆదుకోవాలి

వీడియో కానఫరెన్స్‌లో ప్రధానికి పువురు సిఎరు వినతి

కరోనా కట్టడి చర్యపై సిఎంతో ప్రధాని ఆరాప్రధాని మోడీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

న్యూఢల్లీి,ఏప్రిల్‌ 27(జనంసాక్షి): కరోనా కట్టడికి మరి కొన్నాళ్లపాటు లాక్‌డౌన్‌ ను కొనసాగించడమే మేని పువురు ముఖ్యమంత్రు అభిప్రాయం వ్యక్తం చేశారు.  అంతేగాక లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి ఆదుకోవాని మరికొందరు ప్రధానిని కోరారు. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రుతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రధాని మోడీ ఇవాళ ఉదయం పది గంటకు అన్ని రాష్టా ముఖ్యమంత్రుతో సమావేశమయ్యారు. లాక్‌ డౌన్‌ విధించిన తర్వాత నాుగో సారి ప్రధాని మోడీ ఆయా రాష్టా సీఎంతో వీడియో కాన్పరెన్స్‌ ని ర్వహించారు. కరోనా కట్టడి తీసుకుంటున్న చర్యు, లాక్‌డౌన్‌ పొడిగింపు, ఆంక్ష సడలింపు తదితర అంశాపై ఆయన సుదీర్ఘంగా సవిూక్షించారు. సుమారు రెండున్నర గంటకుపైగా ఈ వీడియో కాన్పరెన్స్‌ జరిగింది.ఈసందర్భంగా మోడీ మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యు బాగానే పనిచేస్తున్నాయన్నారు. లాక్‌డౌన్‌తో కరోనా కేసు కూడా తగ్గించగలిగామని అన్నారు. అంతేగాక వస కూలీకు అందుతున్న సాయంపై కూడా ముఖ్యమంత్రును అడిగి తొసుకున్నారు. తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రు కేసీఆర్‌ , వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు తొమ్మిది రాష్టా సీఎరు, ఉన్నతాధికాయి ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం దేశమంతా ఉత్కంఠ రేపుతోంది. వైరస్‌ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో మెజార్టీ రాష్టాు లాక్‌డౌన్‌ను కొనసాగించాని పట్టుపడుతున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు సంఖ్య పెరగడంతో పాటు మృత్యు సంఖ్యా 1000కి చేరువులో ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఈ సమావేశంలో భాగంగా వివిధ రాష్టా ముఖ్యమంత్రు నుంచి ప్రధాని సమాచారాన్ని సేకరిస్తూనే వారి నుంచి సూచను సహాు తీసుకున్నారు. అయితే వైరస్‌ తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రాంతా వారిగా సడలింపు ఇస్తుందని తొస్తోంది. మరికొన్ని సేవకు సడలింపు ఇస్తూనే లాక్‌డౌన్‌ను కఠినంగా అము చేసేలా కేంద్రం ఆలోచన చేస్తోంది. దీనిలో భాగంగానే వైరస్‌ వ్యాప్తి అధికంగా ప్రాంతాల్లో ఆంక్షను మరింత కఠినతరం చేసి కేవం నిత్యావసరాకు మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బస్సు, ట్యాక్సీు పరిమిత వేళల్లో తక్కువ మందితో తిరగడానికి అనుమతి ఇస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు తెంగాణ, మహారాష్ట్ర, ఢల్లీి, రాజస్తాన్‌, తమిళనాడు లాంటి రాష్టాు మాత్రం మరో రెండు వారా పాటు లాక్‌డౌన్‌ ఆంక్షను కొనసాగించాని కోరుతున్నాయి. ముఖ్యంగా ఢల్లీి, మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. అదే స్థాయిలో మరణాు కూడా చోటుచేసుకుంటున్నాయి.ఈ తరుణంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే తీవ్ర అనార్థాు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాు ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్టా విజ్ఞప్తి మేరకు లాక్‌డౌన్‌ కొనసాగింపుకే మోదీ మొగ్గుచూపుతారని తొస్తోంది. మరోవైపు ప్రజ ప్రాణాల్ని కాపాడుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి వివిధ దేశాు అనుసరించిన విధానాల్ని కూడా పరిశీలిస్తోంది. దీనిలో భాగంగానే మే 3 నుంచి దశ వారిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారనే ఊహాగానాు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ప్రధాని మోదీ చేయబోయే ప్రకటన కీకం కానుంది.