మోమిన్ కలాన్ గ్రామానికి చెందిన బషీర్ మియా కుమార్తె అనారోగ్యనికి గురై వికారాబాద్ పట్టణంలో ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా, వారిని పరామర్శించిభారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు,
ఈరోజు (12-10-2022) బుధవారం నాడు వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ధారూర్ మండల పరిధిలోని కేరెళ్లి గ్రామానికి చెందిన కావలి బాల్ రాజ్ మరియు మోమిన్ కలాన్ గ్రామానికి చెందిన బషీర్ మియా కుమార్తె అనారోగ్యనికి గురై వికారాబాద్ పట్టణంలో ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా, వారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు