మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శిఖర్ ధావన్

1010

భారత్ రెండో విజయానికి బాటలు వేసిన శిఖర్ ధావన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 146 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 137 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 9 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన అనంతరం క్రీజ్లోకి వచ్చిన కోహ్లితో కలిసి రెండో వికెట్ కు 127 పరుగులు, రహానేతో కలిసి మూడో వికెట్ కు 125 పరుగుల విలువైన భాగస్వామ్యాలను ధావన్ నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.