యూనిఫారం వేససుకురాలేదని విద్యార్థులను చావబాదిన ప్రధానోపాధ్యాయుడు

తెనాలి :పాఠశాలకు యూనిఫారం వేససుకురాలేదన్న కారణంతో 9న తరగతి చదువుతున్నషేక్‌ సాదద్‌లను తెనాలి కోగంటి శివయ్య మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రదానోపాధ్యాయులు ప్రసన్నాంజనేయులు చావబాదారు.కేబుల్‌ వైరుతో విద్యార్ధులను రక్తం కారేలా కోట్టడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెనాలి పట్టణత్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పిర్యాదు చేశారు