యో మెడికల్ వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటు రద్దు చేయాలి

 తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 15:: మనోహరాబాద్ మండలం కూచారం గ్రామ పరిశ్రమల కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్న ఎస్వీఆర్ ఇన్సినేరేటర్ బయో మెడికల్ వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న పోచారం గ్రామస్తులు ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసిన కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు ఇచ్చిందని అనుమతులు పునః పరిశీలించి రద్దు చేయాలని కాల్ నియంత్రణ మండలి సభ్యురాలు నీతు కుమారికి చైర్మన్ అనంతరావు మరియు కృష్ణారెడ్డి లకు ఫిర్యాదు చేశారు అట్టి కంపెనీ రద్దుకు పరిశీలన చేయాలని గ్రామ యువత జిల్లా అదనపు కలెక్టర్ ప్రథమ సింకుకు ఫిర్యాదు చేశారు
Attachments area