రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్‌ ఎన్నికలో వివాదం

రంగారెడ్డి : జిల్లా డీసీఎంఎస్‌ ఎన్నికలో వివాదం నెలకొంది. డీసీఎంఎస్‌ అధ్యక్ష పదవి ధారాసింగ్‌కు ఇవ్వాలని మంత్రి ప్రసాద్‌కుమార్‌, ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ పట్టుబట్టారు. ధారాసింగ్‌ అభ్యర్థిత్వంపై హోంమంత్రి సబిత అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రవణ్‌కుమార్‌కు డీసీఎంఎస్‌ పదవి కట్టబెట్టాలని సబిత యోచిస్తున్నట్లు సమాచారం తెలిసింది.