రంపపు మిల్లులో భారీ అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: నారాయణపేట మండలం అప్పక్‌పల్లిలోని రంపపు మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్య్కూట్‌ కారణమని తెలుస్తుంది.