రక్తదానం చేయ్యండి ప్రాణదాతలుగా మారండీ డా.అర్బాజ్ ఖాన్

మిర్యాలగూడ, జనం సాక్షి.
      జన యేత్రి ఫౌండేషన్ సభ్యులు.
  అక్టోబర్ 01 జాతీయ రక్తదాన దినోత్సవం సంధర్బంగా మిర్యాలగూడ పట్టణం లోని  ఫ్రేండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో  జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యం లో 15 మంది రక్తదాతలని సన్మానించి వారి సేవలని గౌరవించుకున్నారు
 ఈ కార్యక్రమంలో  డా.అర్బాజ్ ఖాన్ ముఖ్య అతీథీగా విచ్చేసి రక్తదాతలకూ సన్మానించి వారిసేవలని కొనియాడారు. డా.మునిర్ అహ్మద్ షరిఫ్ మాట్లాడుతు  ఒక పేషేంట్ కూ  అత్యవసరంగా వైద్యం అవసరం అయితే  రక్తం  ఎక్కించే పరిస్థీతీ ఉంటే మాత్రం ఒక ఫోన్ చేస్తే చాలు మేమున్నాం అంటూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తూన్న నేటీ యువకులు మన జనయేత్రీ ఫౌండేషన్ లో ఉన్నందుకు గర్వపడాలి
 మిర్యాలగూడ పట్టణంలో
 వివిధ స్వచ్చంధ సంస్థల నుంచి  మరియు స్వతంత్రంగా రక్తదానం నిర్వహీస్తూ  ప్రాణపాయంలో ఉన్నవారిని అదుకునే ప్రతి రక్తదాతకూ ఈ సంధర్బంగా నా కృతజ్ణతలు తెలుపుతున్నాను అన్నారు
 ఈ కార్యక్రమంలో   జనయేత్రీ ఫౌండేషన్ సభ్యులు  ఫ్రేండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ స్టాప్
 వివిధ సంధర్బాల్లో రక్తదానం చేసిన  రక్తదాతలు పొగుల సందీప్, సంజీవరెడ్డి,అమీర్ అలీ,పగిల్ల కళ్యాణ్, రషీద్,గని,షేరోజ్ , రామకృష్ణ,విజయ్ కుమార్,వెంకట్ రెడ్డి,లింగరాజు, సన్నీ,  వినోద్ ,నరేందర్, శ్రీనివాస్ రెడ్డి,పాపయ్య,రోహిత్,సాయి,అరవింద్, వేణు,కల్యాణి,ఫరోజా, నూర్జహన్,కావ్య,ఉమ,తదితరులు  పాల్గోన్నారు.
Attachments area