రాజ్యసభ రేపటికి వాయిదా
ఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమవగానే ఎఫ్‌డీఐలపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ఫలితంగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.