రాయికోడు లో విఆర్ఏ జేఏసీ కమిటీ పిలుపుమేరకు 78వ రోజు సమ్మె భాగంగా

రాయికోడు జనం సాక్షి అక్టోబర్ 10 రాయికోడు మండలం తాసిల్దార్ కార్యాలయాన్ని నిర్బంధం చేసిన వీఆర్ఏలు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిపి రత్నం ఉపాధ్యక్షులు శివకుమార్ కార్యదర్శి శ్రీశైలం సలహాదారు గోపాల్ కోశాధికారి లక్ష్మీ అశోక్ వీరేందర్ దుర్గాన్న నరసింహులు సలీం సాధకలి సుజాత విజయలక్ష్మి బి లక్ష్మి భాగ్యవతి అన్ని గ్రామాల వీఆర్ఏలు పాల్గొనడం జరిగింది