రాయిపల్లి లో ఘనంగా బోనాల ఊరేగింపు

రాయికోడ్ మార్చి 06 జనం సాక్షి రాయికోడ్  మండలం పరిధిలోని రాయిపల్లి గ్రామంలో శ్రీ బీరప్ప దేవుని జాతర గత మూడు రోజుల నుండి వైభవంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా నాలుగోరోజు బోనాల ఊరేగింపు పెద్ద ఎత్తున చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటలకు బీరప్ప దేవుని లగ్నం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో   సర్పంచ్ నర్సమ్మ అడివయ్య   ఉప సర్పంచ్   భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.