రాష్ట్రంలో చేపపిల్లల ఉత్ఫత్తిని గాలికోదిలేసిన మత్మ్యశాఖ.

మత్మ్యకారులను పూర్తిగా నట్టేట ముంచేస్తున్నారు.

-ఇతర రాష్ట్రాలకి కాంట్రాక్ట్లు ఇవ్వడం సరికాదు.

మెట్ పల్లి (జనంసాక్షి) జూలై 9

రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వందలకోట్ల వేచ్చించి విత్తన చేపపిల్లలు కోనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడం పై మత్మ్యశాఖ ఉన్నతాధికారులు,మత్మ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు సరికాదని కల్వకుంట్ల సుజిత్ రావు పార్టీ కార్యాలయంలో టిపిసిసి పిషర్మేన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ అన్నారు. చేపపిల్లల కాంట్రాక్టర్లు, అధికారులు, మత్మ్యశాఖ మంత్రి కుమ్మక్కై చేపపిల్లల పంపిణీ లో భారీ అవనీతి జరుగుతున్న దీనిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏందుకు నొరు విప్పండంలేదన్నారు. ఆయా చేరువుల్లరికార్డుల ప్రకారం కనీసం 60 నుండి 70 శాతం చేపపిల్లల చేరువుల్లో పొయండంలేదని అధికారులు కాంట్రాక్టర్లుల కమీషల్లకు కక్కుర్తిపడి మత్మ్యకారులను పూర్తిగా నట్టేట ముంచేస్తున్నారని రాష్ట్రంలో చేపపిల్లల ఉత్ఫత్తి చేయకుండా ఇతర రాష్ట్రల నుంచి నాసిరకమైన చేపపిల్లలను తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 28 నుంచి30 కోట్ల చేపపిల్లలు చేరువుల్లో పొయడం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులకి కాకుండా ఇతర రాష్ట్రాల వారికి కాంట్రాక్ట్ లు ఇస్తున్నారని ఇలా చేయడం వల్ల మత్మ్యశాఖ మంత్రి,కాంట్రాక్టర్లులకి 20 శాతం కమీషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు.చేపపిల్లల కాంట్రాక్ట్ ఇతర రాష్ట్రాల వారికి కాంట్రాక్టులను కట్ట బేడుతున్నారని మన రాష్ట్రంలో చేపపిల్లల ఉత్ఫత్తి చేయడానికి అన్ని సౌకర్యాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సింబ్బంది లేదని సాకు చెప్పి కప్పిపుచ్చుకుంటున్నారని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆవరణలో ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్ఫత్తి కేంద్రం 5 కోట్ల సామర్థ్యం గల ఉత్ఫత్తి కేంద్రం ఉన్నకుడా సింబ్బంది పూర్తి స్థాయిలో లేరని, నీటీకోరత ఉందనే సాకుతో పూర్తి స్థాయి లో ఉత్ఫత్తి చేయడం లేదు. ప్రాజెక్టు ఎటా నిండుకుండాల మారి పోంగి పోర్లుతున్న ఈ ఉత్ఫత్తి కేంద్రనికి పూర్తి స్థాయి నీల్లు లేవని ఉత్ఫత్తి కేంద్రనికి ఇతర రాష్టలకు చేందిన కాంట్రాక్టర్లుల వద్ధ నాసిరికం చేపపిల్లలు కోనుగోలు చేసి శ్రీరాంసాగర్ లో ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్ఫత్తి కేంద్రంలో పోస్తున్నారు.మన రాష్ట్రంలో 19 చోట్ల చేపపిల్లల విత్తనోత్ఫత్తి కేంద్రలు ఉన్నసరే వాటిలో చాల కేంద్రలను ఏదోఒక కారణలతో ఎన్నో ఏళ్లుగా ఉత్ఫత్తి నిలిపివేశారని రాష్ట్రానికి సరిపడినంత చేపపిల్లల సీడ్ ని తయారు చేసే వీలున్న,రాష్ట్రంలో 20 వేయిల చేరువులు ఉన్న రాష్ట్రంలో మత్మ్య పరిశ్రమ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ఆయన విమర్శించారు.రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 8 సంవత్సరాలు గడుస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మత్మ్య కళాశాలలు, రిసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని హామీని నెరవేర్చకపోడంపై వెనుక అంతర్యం మేంటో చెప్పాలన్నారు.స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వలనే పెద్ద ఏత్తున్న అవినీతి జరుగుతుందని ఇప్పటికైనా మత్మ్యకారులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చీ మాట నిలబేట్టుకోవాలని లేదంటే రాష్ట్రంలో ని మత్మ్యకారులు చెరువు, కుంటల వద్దకు అధికారులు వచ్చిన తరిమికొడతామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరుపున హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మల్లపూర్ మండల ఫిషేర్మెన్ కార్యదర్శి ఎల్ల ,గంగాధర్ ,అల్లిపురం బాజన్న , గడ్డం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు