రాష్ట్రంలో భానుడి భగభగ
హైదరాబాద్, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నారు. భానుడి భగభగకు ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జనాలు భయపడుతున్నారు. కడప, నిజామాబాద్‌లలో 43 డిగ్రీలు, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, అనంతపురం, కర్నూలు, రెంటచింతల్లో 42 డిగ్రీలు, మెదక్, నల్లగొండ, రామగుండం, నంద్యాల్లో 41 డిగ్రీలు, హైదరాబాద్, తిరుపతి, నెల్లూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.