రాష్ట్రాకు ఎం చేస్తారు?` కేంద్రాన్ని నిదీసిన సోనియా

 

 

`కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌,మే 6(జనంసాక్షి): లాక్‌డౌన్‌ ఇంకా ఎంత కాం కొనసాగుతుందని,  మే 17 తర్వాత పరిస్థితి ఏంటనిఅని కాంగ్రెస్‌ పార్టీ నేతు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ ముగించేందుకు ఎలాంటి వ్యూహాు ఉన్నాయో చెప్పాని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రా సీఎంతో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.  మూడవ దశ లాక్‌డౌన్‌ మే 17వ తేదీన ముగియనున్న నేపథ్యంలో.. ఆ తర్వాత పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ కూడా పాల్గొన్నారు. ఏ కారణా ఆధారంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నదని ఆమె అడిగారు. అధిక స్థాయిలో గోధమ దిగుబడి ఇచ్చిన పంజాబ్‌, హర్యానా రాష్ట్ర రైతుకు ఆమె థ్యాంక్స్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ 3.0 తర్వాత ఏం జరుగుతుందో తెలియాల్సిందే అని మాజీ ప్రధాని మన్మోహన్‌ అన్నారు. లాక్‌డౌన్‌ నుంచి దేశం బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి వ్యూహాం ఉందో తెలియాల్సిన అవసరం ఉందని మన్మోహన్‌ అన్నారు. లాక్‌డౌన్‌ విపత్కర పరిస్థితును స్టడీ చేసేందుకు రెండు కమిటీను ఏర్పాటు చేసినట్లు పంజాబ్‌ సీఎం మరీందర్‌ సింగ్‌ తెలిపారు. ఢల్లీిలో ఉన్న పెద్దు కేవం జోన్లు క్రియేట్‌ చేస్తున్నారని, కానీ వారికి స్థానిక పరిస్థితు తెలియవని ఆరోపించారు. ఓ భారీ ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వకుండా రాష్టాన్ని నడపలేమని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. తమ ప్రభుత్వం పదివే కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. ప్యాకేజీు ఇవ్వాంటూ ప్రధానిని రాష్ట్రాు కోరుతున్నాయని, కానీ కేంద్రం స్పందించడం లేదని గెహ్లాట్‌ అన్నారు.  రాష్ట్రంలో ఆర్థిక విపత్తు దారుణంగా ఉందని చత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేశ్‌ భగెల్‌ తెలిపారు. వెంటానే కేంద్రం ఆర్థిక స్వాంతన కల్పించాన్నారు. రాష్టాన్రు సంప్రదించకుండానే కేంద్రం కోవిడ్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి ఆరోపించారు.  అన్ని రాష్ట్రాు ఆర్థికంగా నష్టపోతున్నాయని, కానీ కేంద్రం మాత్రం ఎటువంటి ఆర్థిక ప్రకటన చేయడంలేదని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఆరోపించారు.