రాహుల్‌ను మంత్రివర్గంలోకి అహ్వనించాం :ప్రధాని
న్యూఢీల్లి : ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని ప్రదాన మంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం ప్రదాని మీడియాతో మాట్లాడారు.యూఫీఏ -2లో ఇదే అఖరి మంత్రివర్గ విస్తరణ అని చెప్పారు రాహుల్‌గాంధీను మంత్రి వర్గంలోకి అహ్వనించామని తెలిపారు.అయితే అయన మంత్రివర్గంలో కాక పార్టీ బలోపేతానికి సేవలందిస్తానని చెప్పారని వెల్లడించారు.