రిసార్ట్స్ హోటల్ ని ప్రారంభించిన డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్

ఝరాసంగం అక్టోబర్ 16 (జనం సాక్షి ) మండల కేంద్రం సమీపంలోని నూతనంగా ఏర్పాటు చేసిన వి5 రిసార్ట్స్ హోటల్ ని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వి5 రిసార్ట్స్ యజమాన్యం శివకుమార్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ధనశ్రీ ఆశ్రమ పీఠాధిపతి ,వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షులు మధు శేఖర్, కేతకి టెంపుల్ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్ సర్పంచ్ జాగదీశ్వర్,, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్, మాణిక్ ప్రభు పాటిల్, ప్రశాంత్ పాటిల్ వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, పాల్గొన్నారు