రుద్రూర్ లో పార్టీ జెండా ఎగురవేసిన రాజేసింగ్

రుద్రూర్ (జనంసాక్షి):
ప్రజల గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున గోశామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ రుద్రూర్ మండల కేంద్రనికి వచ్చి బీజేపీ పార్టీ జెండాను ఎగురవేశారు . మండల నాయకులు , కార్యకర్తలు ఆయన వెంట ఉండి భారత్ మాతకి జై అంటు, నినాదాలు చేసారు. అనంతరం ఆయన కోటగిరి మండల కేంద్రానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో గోశామహల్ ఎమ్యెల్యే రాజా సింగ్,
బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి మాల్యాద్రి రెడ్డి ,బస్వా లక్మినారాయణ, దొరబాబు, మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఎముల గజేందర్, బిజెవైయం మండల అధ్యక్షుడు గణేష్, బిజెవైయం మండల కోశదికారి కుర్మాజీ సాయిలు , బాలరాజు , తోట శంకర్, అశోక్ కాంబ్లీ మరియు రుద్రూర్ మండల నాయకులు కార్యకర్తలు పాలుగొన్నారు