రెండు పడకల ఇండ్ల కోసం దరఖాస్తులు
జహీరాబాద్ సెప్టెంబర్ 2 (జనంసాక్షి) రెండు పడకల ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు ఓక ప్రకటన లో తెలిపారు.జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో నిర్మాణం చేసిన రెండు పడకల ఇండ్ల కోసం దరఖాస్తులు ప్రక్రియ కొనసాగుతుంది అని తెలిపారు. చివరి తేదీ ఈ నెల 9 వరకు జహీరాబాద్ లోని మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు స్వీకరించనున్నట్లు తెలియజేశారు.