రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : మొహాలీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలగో వన్డేలో భారత్‌ 72 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 26 పరుగులకు కోహ్లీ అవుటయ్యాడు.