రైతులకు విద్యుత్ అధికారులు అవగాహన
జనంసాక్షి రాజంపేట్
మండల కేంద్రంలోని వ్యవసాయ రైతులతో విద్యుత్ శాఖ అధికారి లైన్ మెన్ మహమ్మద్ మాట్లాడుతూ రైతులదరరు కెపాసిటర్లు బిగించుకోవాలని రైతులకు అవగాహన సదస్సు కల్పించారు అనంతరం ఎస్ఎస్సి 8/100ట్రాన్స్ఫార్మర్ పై ఉన్న రైతులందరు కెపాసిటర్ తేవ్చుకోవడము జరిగింది కెపాసిటర్ బిగించక ముందు మోటర్ లోడ్ R ఫేస్ మీద 10.4 Y ఫేస్ మీద 9.2 B ఫేస్ మీద 10.0 తీసుకొన్నది కెపాసిటర్ బిగించక మోటర్ లోడ్ R ఫేస్ 8.2 Y ఫేస్ 6.7 B ఫేస్ 8.1 లోడ్ తీసుకోవడం జరిగింది. ఒక కెపాసిటర్ వలన ఇంత లోడ్ తగ్గుతుంది దీని వలన మోటర్ మీద లోడ్ పడదు మోటర్ వేడి కాదు హై వొళ్టెజ్ లో వొళ్టెజ్ సమస్యలు వచ్చిన మోటర్ కాలి పోకుండా కాపడుతది దయచేసి అందరు రైతులు కెపాసిటర్స్ తెచ్చుకోగలరు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది సుధాకర్ చంద్రశేఖర్ మరియు రైతులు పాల్గొన్నారు