రైతు బీమా పథకంలో కొత్తగా లబ్ధిదారులుగా చేరేందుకు ఆగస్టు 1చివరి తేదీ
జనంసాక్షి రాజంపేట్
మండల గ్రామంలో రైతు భీమా ఆగస్టు 1 చివరి తేదీ అని ఏ ఈ ఓ శిల్ప ఆరగొండ గ్రామసభలో మాట్లాడుతూ అర్హత కలిగిన రైతులందరూ రైతు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతు బీమా పథకానికి కావాలసినవి రైతు బీమా పాలసీ ఫామ్ పట్టా పాస్ బుక్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జి ,మరియు నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ రైతు భీమా నామినేషన్ పత్రానికి జత చేసి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు
Attachments area