రైలు ఆగింది`

జూన్‌ 30 వరకు టికెట్ల రద్దు`

డబ్బు వాపస్‌ చేస్తామని ప్రకటన

న్యూఢల్లీి,మే 14(జనంసాక్షి): కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మే 17వ తేదీ ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్‌ 30వ తేదీ వరకూ బుక్‌ చేసుకున్న అన్ని రైల్వే టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. జూన్‌ 30వ తేదీలోగా ప్రయాణించడానికి మీగా మార్చి 25వ తేదీ కన్నా ముందు బుక్‌ చేసుకున్న టికెట్లన్నీ రద్దు అవుతాయని తెలిపింది. టికెట్ల సొమ్ము తిరిగి ప్రయాణికు ఖాతాల్లో జమ అవుతుందని వ్లెడిరచింది. అయితే, వస కూలీను సొంతు ఊళ్లకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్‌, ప్రత్యేక రైళ్లలో బుక్‌ చేసుకున్న టికెట్లు మాత్రం యధావిధిగా ఉంటాయి. అదేవిధంగా ఇటీవ ప్రారంభించిన 15 ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్లకు ఇది వర్తించదు. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీలో టికెట్లు బుక్‌ చేసుకునే ప్రతి ప్రయాణికుడిని గమ్య స్థానా చిరునామాను కూడా సేకరిస్తున్నారు. దీని వ్ల ప్రయాణికు ఎక్కడ ఉంటారో సుభంగా గుర్తించవచ్చు. ఈ మేరకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌లో మార్పు చేశారు. ప్రస్తుతం విధించిన మూడో లాకౌడౌన్‌ మే 17వ తేదీతో ముగియనుండగా ఇప్పటికే లాక్‌డౌన్‌ 4.0 గురించి ప్రధాని నరేంద్రమోదీ సూచన ప్రాయంగా చెప్పారు. కొన్ని నిబంధనతో దీన్ని అము చేయనున్నట్లు వ్లెడిరచారు. అందుకు సంబంధించిన విధి విధానాను మే 18వ తేదీ కన్నా ముందే వ్లెడిస్తామని చెప్పారు. మరి ఎలాంటి నిర్ణయాు తీసుకుంటారో దానిని బట్టి రైల్వే శాఖ కూడా నిర్ణయం తీసుకునే అవకావం ఉంది.అందుకే  జూన్‌ 30 వరకు ప్రయాణీకు బుక్‌ చేసిన టిక్కెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డబ్బు మొత్తాన్ని ప్రయాణీకుకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఏది ఏమైనా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో అమవుతున్న లాక్‌ డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలో చిక్కుకున్న క్షలాది మంది వస కార్మికును స్వస్థలాకు చేర్చేందుకు శ్రామిక్‌ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయని  తెలిపింది.