రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతి
భువనేశ్వర్ : ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రంభ ప్రాంతం సమీపంలో ఈ ఉదయం రైలు ఢీ కొని ఆరు ఏనుగులు మృత్యువాతపడ్డాయి. ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఏనుగుల మృతదేహాలను తొలగించేందుకు రైల్వే సిబ్బంది. చర్యలు చేపట్టారు.