రైల్వే శాఖ సహాయమంత్రి బాథ్యతలు చేపట్టిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
న్యూఢిల్లీ: రైల్వేశాఖ సహాయమంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మేలు జరిగేలా కృషి చేయనున్నట్లు చెప్పారు. రైల్వే ఛార్జీల పెంపు వల్ల ప్రమాణీకులపై మరింద భారం పడకుండా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.