రైళ్లకు పచ్చజెండా

` ప్రయాణికుకు మార్గదర్శకాు విడుద

` నేటినుంచి పు పట్టణాకు ప్రత్యేక  రైళ్లు

` స్టేషన్‌లో ప్రయాణికుకు స్క్రీన్‌ టెస్ట్‌

న్యూఢల్లీి,మే 11(జనంసాక్షి): కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా నిలిచిపోయిన రౖుె ప్రయాణాు దాదాపు నెన్నర రోజు తర్వాత మళ్లీ మొదవుతున్నాయి. ఇప్పటికే వస కార్మికును సొంత ఊర్లకు చేర్చేందుకు శ్రామిక్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ నడుపుతున్న రైల్వే శాఖ.. మే 12 నుంచి సాధారణ ప్రయాణికు కోసం కూడా రైళ్లు ప్రారంభించనుంది. ప్రస్తుతం న్యూఢల్లీి నుంచి 15 మేజర్‌ సిటీకు ట్రైన్స్‌ నడపబోతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లకు  సోమవారం సాయంత్రం నాుగు గంట నుంచి రిజర్వేషన్‌ చేసుకున్న వారికే అవకావం ఉంది. అయితే కరోనా బారినపడకుండా తగిన జాగ్రత్తు పాటిస్తూ ఈ ప్రయాణాు జరిగేలా కేంద్ర హోం శాఖ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొటోకాల్‌ ను జారీ చేసింది. ప్రయాణికు, రైల్వే శాఖకు మార్గదర్శకాను సోమవారం జారీ చేసింది.  కేంద్ర హోం శాఖ, ఆరోగ్య శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపు జరుపుతూ దశ వారీగా ట్రైన్లను నడపాని రైల్వే శాఖకు సూచించింది.  రైళ్ల టైమింగ్స్‌, బుకింగ్స్‌ వివరాు, ప్యాసింజర్ల రాకపోక సమయంలో పాటించాల్సిన జాగ్రత్తను రైల్వే శాఖ సవివరంగా ప్రచురించాలి. ఆన్‌లైన్‌ లో మాత్రమే టికెట్‌ బుకింగ్‌.. కన్ఫామ్‌ టికెట్‌ ఉన్న వాళ్లకు మాత్రమే రౖుెలో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చారు.  టికెట్‌ బుక్‌ అయిన ప్యాసింజర్‌ను రైల్వే స్టేషన్‌ కు తీసుకువచ్చేందుకు వెహికల్‌ డ్రైవర్‌కు ఆ టికెట్‌ ఆధారంగా అనుమత ఉంటుంది.  ఆ ప్రయాణికుడు ఇంటికి చేరే సమయంలోనూ అదే పాస్‌లా ఉపయోగపడుతుంది.  ప్రతి ప్రయాణికుడిని స్టేషన్‌ ఎంట్రీలోనే స్క్రీనింగ్‌ చేసి కరోనా క్షణాలేవీ లేకుంటేనే లోపలికి అనుమతించాని రైల్వే శాఖకు  కేంద్ర హోం శాఖ సూచించింది. స్టేషన్‌ లోకి వచ్చేటప్పుడు, ప్యాసింజర్‌ దిగిన స్టేషన్‌ లోనూ హ్యాండ్‌ శానిటైజర్‌ ను అందుబాటులో ఉంచాని చెప్పింది.  ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా ఫేస్‌ మాస్క్‌ ధరించేలా చూడాలి. రౖుె ఎక్కే సమయంలో, ప్రయాణంలోనూ సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం తప్పనిసరని పేర్కొంది.  హెల్త్‌ అడ్వైజరీ, గైడ్‌ లైన్స్‌ ను ప్యాసింజర్లు, స్టాఫ్‌ కు అవగాహన కల్పించాంది. ప్రయాణికు గమ్యం చేరిన తర్వాత ఆయా రాష్ట్రాు  సూచించిన హెల్త్‌ ప్రొటోకాల్‌ ను తప్పనిసరిగా పాటించాని పేర్కొంది.