రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని షాద్‌నగర్‌ మండలం బూర్గులలో ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.