రోడ్డు ప్రమాదంలో 5గురికి గాయాలు

బిక్కనూర్‌ : లారీని ఆర్టీని బస్సు ఢీకొన్న సంఘటన నిజామాబాద్‌లో జరిగింది. బిక్కనూర్‌ మండలం బస్వాపూర్‌ గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఎదురుగా వస్తున్న లారీని, బస్సు ఢీకొంది. ఈప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.