లక్ష్మీ పల్లి సర్పంచ్ చిన్న పకీరప్ప ను ఎమ్మెల్యే గారి పరామర్శ

లక్ష్మీ పల్లి సర్పంచ్ చిన్న పకీరప్ప ను ఎమ్మెల్యే గారి పరామర్శ
హైదరాబాద్  TX హాస్పిటల్  బంజారాహిల్స్ లో వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని లక్షపల్లి గ్రామ సర్పంచ్ చిన్న పకీరప్ప ఆపరేషన్ అయినా సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో అడిగి తెలుసుకున్నారు.
పకీరప్ప తొందరగా కోలుకోవాలని కోరారు ఎమ్మెల్యే గారి వెంట కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మరియు సర్పంచులు వకీరప్ప, సయ్యద్ అంజద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు